Veera Simha Reddy:’వీరసింహారెడ్డి’ లో ఆ డైలాగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదట..!
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్ లు హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించి కొన్ని … Continue reading Veera Simha Reddy:’వీరసింహారెడ్డి’ లో ఆ డైలాగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదట..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed