Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • September 9, 2024 / 05:26 PM IST

గత వారం రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. ఈ వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. కొంతలో కొంత ‘మత్తు వదలరా 2’ సినిమాపై కొంత క్రేజ్ ఉంది అనుకోవాలి. ఓటీటీలో అయితే ఆగస్టులో వచ్చిన హిట్టు సినిమాలు ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) ‘ఆయ్’ (AAY) వంటివి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా (Weekend Releases) లిస్ట్..లో ఏవేవి ఉన్నాయో…లేట్ చేయకుండా ఓ లుక్కేద్దాం రండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు  :

1) మత్తు వదలరా 2 : సెప్టెంబర్ 13న విడుదల

2)భలే ఉన్నాడే : సెప్టెంబర్ 13న విడుదల

3) ఏ.ఆర్.ఎం : సెప్టెంబర్ 12న విడుదల

4) హ్యాష్ లైఫ్ స్టోరీస్ : సెప్టెంబర్ 14న విడుదల

5) హైడ్ అండ్ సీక్ : సెప్టెంబర్ 13న విడుదల

6) ఉత్సవం : సెప్టెంబర్ 13న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్ :

7) మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) : సెప్టెంబర్ 12 నుండి స్ట్రీమింగ్

8) ఆయ్ : సెప్టెంబర్ 12 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

9) గోలి సోడా రైజింగ్ : సెప్టెంబర్ 13 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

10) బెంచ్ లైఫ్ : సెప్టెంబర్ 12 నుండి స్ట్రీమింగ్

11) తలావన్(మలయాళం) : సెప్టెంబర్ 10 నుండి స్ట్రీమింగ్

ఈటీవీ విన్ :

12) కమిటీ కుర్రోళ్ళు : సెప్టెంబర్ 12 నుండి స్ట్రీమింగ్

జీ5 :

13) నునాకుజీ : సెప్టెంబర్ 13 నుండి స్ట్రీమింగ్

‘ది గోట్’.. 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus