Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్ .!

  • July 9, 2024 / 12:46 PM IST

ప్రభాస్ (Prabhas)  ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) హడావిడి కొంచెం తగ్గింది. ఈ వారం కొత్త సినిమాలకి స్పేస్ దొరికింది. ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2)  అనే క్రేజీ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు ఈ వారం థియేటర్ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) భారతీయుడు 2 : జూలై 12న విడుదల

2) సారంగదరియా : జూలై 12న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

ఆహా :

3) ధూమం : జూలై 11 నుండి స్ట్రీమింగ్

4) హరోం హర (Harom Hara) : జూలై 11 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

5) మహారాజా : జూలై 12 నుండి స్ట్రీమింగ్

6) రిసీవర్(హాలీవుడ్ సిరీస్) : జూలై 10 నుండి స్ట్రీమింగ్

7) వైకింగ్స్ : వాల్ హల్లా 3 (వెబ్ సిరీస్) : జూలై 11 నుండి స్ట్రీమింగ్

8) వైల్డ్ వైల్డ్ పంజాబ్ (హిందీ) : జూలై 10 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

9) అగ్నిసాక్షి (తెలుగు సిరీస్) : జూలై 12 నుండి స్ట్రీమింగ్

10) కమాండర్ కరణ్ సక్సేనా (హిందీ సిరీస్) : జూలై 8 నుండి

11) మాస్టర్ మైండ్(సిరీస్) : జూలై 10 నుండి స్ట్రీమింగ్

12) షో టైం(వెబ్ సిరీస్) : జూలై 12 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

13) పిల్ (హిందీ సినిమా) : జూలై 12 నుండి స్ట్రీమింగ్

మనోరమా మ్యాక్స్ :

14) మందాకిని (మలయాళం) : జూలై 12 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

15) 36 డేస్ (హిందీ సిరీస్) : జూలై 12 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus