Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • May 23, 2024 / 07:34 PM IST

మినిమమ్ బజ్ ఉన్న సినిమాలు లేక కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. అయితే ఈ వారం మాత్రం ‘లవ్ మీ’ వంటి పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) రాజు యాదవ్ (Raju Yadav) : మే 24న విడుదల

2) డర్టీ ఫెలో : మే 24న విడుదల

3) లవ్ మీ (Love Me) : మే 25న విడుదల

4) ఫ్యూరియోసా(డబ్బింగ్) : మే 23న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ వీడియో :

5) ది టెస్ట్ 3 (వెబ్ సిరీస్) : మే 23 నుండి స్ట్రీమింగ్

ఆహా :

6) ప్రసన్నవదనం (Prasanna Vadanam) : మే 24 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

7) టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ (డాక్యుమెంటరీ సిరీస్) : మే 22 నుండి స్ట్రీమింగ్

8) అట్లాస్ (హాలీవుడ్) : మే 24 నుండి స్ట్రీమింగ్

9) క్రూ (హిందీ) : మే 24 నుండి స్ట్రీమింగ్

జీ5 :

10) వీర సావర్కర్(హిందీ) : మే 24 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

11) ఆక్వామెన్ – 2 (తెలుగు) : మే 21 నుండి స్ట్రీమింగ్

12) డ్యూన్ 2 (హాలీవుడ్) : మే 21 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

13) ది కర్దాషియన్స్ 5(వెబ్ సిరీస్) : మే 23 నుండి స్ట్రీమింగ్

14) ది బీచ్ బాయ్స్ (డాక్యుమెంటరీ మూవీ) : మే 24 నుండి స్ట్రీమింగ్

లయన్స్ గేట్ ప్లే :

15) వాంటెడ్ మెన్(హాలీవుడ్) : మే 24 నుండి స్ట్రీమింగ్

యాపిల్ టీవీ ప్లస్ :

16) ట్రైయింగ్ 4(వెబ్ సిరీస్) : : మే 22 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus