Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో.. రిలీజ్ కానున్న 17 సినిమాల లిస్ట్.!

  • August 12, 2024 / 05:08 PM IST

 ఆగస్టు 15 ని టార్గెట్ చేసి పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 4 రోజులు సెలవులు వచ్చాయి. కాబట్టి.. ప్రేక్షకులు ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ పై ఎక్కువగా దృష్టి పెట్టడం గ్యారంటీ. వాళ్ళకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి.. ఈ వారం థియేటర్లు, ఓటీటీలు రెండూ రెడీగా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా ఈ వారం (Weekend Releases) థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)  : ఆగస్టు 15న విడుదల(ప్రీమియర్స్ ఆగస్టు 14 నుండీ పడనున్నాయి)

2) డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)  : ఆగస్టు 15న విడుదల

3) తంగలాన్ (Thangalaan) : ఆగస్టు 15న విడుదల

4) ఆయ్ (AAY)  : ఆగస్టు 15న విడుదల

5) వేద(హిందీ) : ఆగస్టు 15న విడుదల

6) ఖేల్ ఖేల్ మే : ఆగస్టు 15న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

7) డార్లింగ్ (Darling) (తెలుగు) : ఆగస్టు 13 నుండి స్ట్రీమింగ్

8) ది టైరాంట్(కొరియన్) : ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

9) డాటర్స్(వెబ్ సిరీస్) : ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్

10) వరస్ట్ ఎక్స్ ఎవర్ (వెబ్ సిరీస్) : ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్

11) లవ్ నెక్స్ట్ డోర్ (కొరియన్) : ఆగస్టు 17 నుండి స్ట్రీమింగ్

12) ఎమిలీ ఇన్ పారిస్ (వెబ్ సిరీస్) : ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్

13) ది యూనియన్ (హాలీవుడ్) : ఆగస్టు 16 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

14) చమక్(హిందీ సిరీస్) : ఆగస్టు 16 నుండి స్ట్రీమింగ్

జీ5

15) మనోరథంగల్(ఆంథాలజీ ఫిలిం) : ఆగస్టు 15 నుండి స్ట్రీమింగ్

ఈటీవీ విన్ :

16) వీరాంజనేయులు విహారయాత్ర (మూవీ) : ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

17) శేఖర్ హోమ్ (హిందీ) : ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్

రీరిలీజ్ ట్రెండ్ పై మాస్ మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus