Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • October 14, 2024 / 12:09 PM IST

దసరా కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంతకు ముందు రిలీజ్ అయిన ‘దేవర’ (Devara)ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది. కాబట్టి ఈ వారం (Weekend) అన్నీ చిన్న చితకా సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో కూడా పెద్ద సందడి కనిపించడం లేదు. ఒకసారి లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేయండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) లవ్ రెడ్డి: అక్టోబర్ 18న విడుదల

2) ఖడ్గం( రీ రిలీజ్) (Khadgam): అక్టోబర్ 18 న విడుదల

3) రివైండ్ : అక్టోబర్ 18న విడుదల

4) వీక్షణం : అక్టోబర్ 18న విడుదల

5) సముద్రుడు : అక్టోబర్ 18న విడుదల

6) ది డీల్ : అక్టోబర్ 18న విడుదల

7) కల్లు కాంపౌండ్ : అక్టోబర్ 18న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు :

అమెజాన్ ప్రైమ్ :

8) స్నేక్స్ అండ్ లాడెర్స్: అక్టోబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్ బర్గ్ : అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) ఉత్సవం(Utsavam) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

11) గన్డామ్ : అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది (Gundam: Requiem for Vengeance)

12) జురాసిక్ వరల్డ్ చావోస్ థీరీ సీజన్ 2 : అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) ది లింకాల్న్ లాయర్ సీజన్ 3 : అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

14) 1000 బేబీస్ : అక్టోబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) ష్రింకింగ్ సీజన్ 2 : అక్టోబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

16) రైవల్స్ (హాలీవుడ్) : అక్టోబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

17) కలి(Kali) : అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

18) స్వీటీ బాబీ : మై కాట్ ఫిష్ నైట్ మేర్

బన్నీ నెత్తిన పాలు పోసిన దిల్ రాజు.. పుష్ప2 ఖాతాలో రికార్డులు పక్కా!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus