ఓటీటీ ఆడియన్స్ కు పండగే… ఒక్కరోజే 19 సినిమాలు..!

  • July 16, 2022 / 07:33 PM IST

ప్రతీవారం థియేటర్లతో పోటీపడుతున్నాయి ఓటీటీలు. థియేటర్ లో కంటే కొంచెం ఎక్కువగానే ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పాలి. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలకి ఏమాత్రం టాక్ తేడాగా వచ్చినా ఆ వీకెండ్ మొత్తం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలతో ఎంటర్టైన్ అవుతున్నారు ప్రేక్షకులు.కొంతమంది థియేటర్లలో మిస్ అయిన సినిమాలను కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓటీటీలకే పెద్ద పీట వేస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా కొత్త సినిమాల డిజిటల్ రైట్స్ ను ఎక్కువ రేటు చెల్లించి మరీ దక్కించుకుంటున్నారు.

ఇది పక్కన పెడితే ఈ జూలై 15న ఒక్కరోజే 19 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓ పక్క థియేటర్లలో ‘ది వారియర్’ ‘గార్గి’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేస్తున్నప్పటికీ ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక జూలై 15 న స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కామిక్ స్తాన్ – అమెజాన్ ప్రైమ్

2) జాదూగర్(హిందీ) – నెట్ ఫ్లిక్స్

3) బ్యాక్ స్ట్రీట్ రూకీ – నెట్ ఫ్లిక్స్

4) రీ మ్యారేజ్ & డిసైర్స్- నెట్ ఫ్లిక్స్

5) మామ్ డోంట్ డు దట్ – నెట్ ఫ్లిక్స్

6) అల్బా – నెట్ ఫ్లిక్స్

7) ఫార్జార్- నెట్ ఫ్లిక్స్

8) పెర్సుయేషన్- నెట్ ఫ్లిక్స్

9) కంట్రీ క్వీన్- నెట్ ఫ్లిక్స్

10) మా నీళ్ల ట్యాంక్ – జీ5

11) వీట్ల విశేషం(తమిళం)- జీ5

12) జనహిత్ మే జారీ (హిందీ)- జీ5

13) కోల్కతార్ హ్యారి(బెంగాలీ) -జీ5

14) కుంజెల్దో(మలయాళం) -జీ5

15) శూర్ వీర్(హిందీ-సిరీస్ 1) – డిస్ని ప్లస్ హాట్ స్టార్

16) సమ్మతమే- ఆహా

17) మామణితాన్(తమిళం) -ఆహా

18) యంగర్(ఇంగ్లీష్ – సిరీస్ సీజన్ 1)

19) ఎక్స్ ఈక్వల్స్ టు ప్రేమ్(మూవీ) – హోయ్ చోయ్

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus