Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం థియేటర్లలో వరుణ్ తేజ్ ‘మట్కా’, తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓటీటీలో అయితే అరడజనుకు పైగా సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్టులో ఉన్న ఆ సినిమాలు (Weekend Releases) ఏంటో ఓ లుక్కేయండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మట్కా (Matka) : నవంబర్ 14న విడుదల

2) కంగువా (Kanguva) : నవంబర్ 14 న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

ఈటీవీ విన్ :

3) ఉషాపరిణయం (Usha Parinayam) : నవంబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

4) డెడ్ పూల్ అండ్ వోల్వరైన్(హాలీవుడ్) : నవంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) ఆన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ (యానిమేషన్) : నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

6) రిటర్న్ ఆఫ్ ది కింగ్ (డాక్యుమెంటరీ మూవీ) : నవంబర్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) హాట్ ప్రాస్టీ (వెబ్ సిరీస్) : నవంబర్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) ఎమిలియా పెరెజ్ (వెబ్ సిరీస్) : నవంబర్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) కోబ్రా కై (వెబ్ సిరీస్) : నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ (హాలీవుడ్) : నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

11) ఇన్ కోల్డ్ వాటర్ (వెబ్ సిరీస్) : నవంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) క్రాస్ (వెబ్ సిరీస్) : నవంబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

13) అన్-స్టాపబుల్ సీజన్ 4 (బాలయ్య విత్ అల్లు అర్జున్) : నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో సినిమా :

14) సెయింట్ డెనిస్ మెడికల్ (వెబ్ సిరీస్) : నవంబర్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) ది డే ఆఫ్ ది జాకాల్ (వెబ్ సిరీస్) : నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

16) ది పెంగ్విన్(సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

17) బ్యాడ్ సిస్టర్స్ (వెబ్ సిరీస్) : నవంబర్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

18) సిలో (వెబ్ సిరీస్) : నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

లయన్స్ గేట్ ప్లే :

19) ఆపరేషన్ బ్లడ్ హంట్ (తెలుగు డబ్బింగ్) : నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

20) ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ : నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

అంతా అయిపోయిందన్నారు.. చూస్తే సందడి లేదేంది బాలయ్యా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus