This Weekend Movies: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

  • September 4, 2023 / 08:05 PM IST

సెప్టెంబర్లోకి ఎంటర్ అయ్యాం. ఆల్రెడీ విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ వారం కూడా థియేటర్లలో సందడి గట్టిగానే ఉండబోతుంది. థియేటర్లలో ‘జవాన్’ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా ‘జైలర్’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు (Movies) ఏంటో ఓ లుక్కేయండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) జవాన్ : సెప్టెంబర్ 7న విడుదల కాబోతుంది

2) మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి : సెప్టెంబర్ 7న విడుదల కాబోతుంది

ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..లు :

నెట్‌ ఫ్లిక్స్‌:

3) స్కాట్స్‌ హానర్‌ (ఇంగ్లీష్) – సెప్టెంబర్‌ 5

4)షేన్‌ గిల్లీస్‌ (ఇంగ్లీష్) – సెప్టెంబర్‌ 5

5) టాప్‌ బాయ్‌ (సిరీస్‌ 3) – సెప్టెంబర్‌ 7

6) కుంగ్‌ఫూ పాండా (సిరీస్ 3) – సెప్టెంబర్‌ 7

7) వర్జిన్‌ రివర్‌ (సిరీస్‌, 5వ సీజన్‌) – సెప్టెంబర్‌ 7

8) సెల్లింగ్‌ ది ఓసీ (సిరీస్ 2) – సెప్టెంబర్‌ 8

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:

9) వన్‌ షాట్‌ (వెబ్‌ సిరీస్‌) – సెప్టెంబర్‌ 5

10) లక్కీ గౌ (హిందీ) – సెప్టెంబర్‌ 6

11) జైలర్‌ – సెప్టెంబర్‌ 7

12) సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌ (ఇంగ్లీష్) – సెప్టెంబర్‌ 8

జీ5:

13) హడ్డీ – సెప్టెంబర్‌ 7

హాట్‌ స్టార్‌:

14) ఐయామ్‌ గ్రూట్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌) – సెప్టెంబర్‌ 6

15) ది లిటిల్‌ మెర్మాయిడ్‌ (హాలీవుడ్‌) – సెప్టెంబర్‌ 6

లయన్స్‌ గేట్‌ ప్లే:

16) ది బ్లాక్‌ డెమన్‌ (హాలీవుడ్‌ మూవీ) – సెప్టెంబర్‌ 8

ఆపిల్‌ టీవీ ప్లస్‌:

17) ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్‌) – సెప్టెంబర్‌ 8

బుక్‌ మై షో:

18) లవ్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్‌ మూవీ) – సెప్టెంబర్‌ 8

హైరిచ్‌:

19) ఉరు(మలయాళం) – సెప్టెంబర్‌ 4

ఆహా :

20) లవ్(తమిళ సినిమా) – సెప్టెంబర్ 8

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus