OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

ఈ వారం థియేటర్స్ లో విజయ్ దేవరకొండ, సమంత నటించిన ‘ఖుషి’ అనే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి పోటీగా అయితే ఏ సినిమా రిలీజ్ కావడం లేదు. ఇక ఓటీటీల్లో కూడా సందడి గట్టిగానే ఉండబోతుంది అని స్పష్టమవుతుంది. ఏకంగా 25 సినిమాలు/ సిరీస్ లు ఈ వారం సందడి చేయనున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్:

1) ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) : సెప్టెంబరు 01

2) బా బా బ్లాక్ షీప్ (తమిళ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

3) నల్ల నిలువుల్ల రాత్రి : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

4) ఇండియానా జోన్స్ అండ్ ది డయిల్ ఆఫ్ డెస్టినీ(ఇంగ్లీష్) – స్ట్రీమింగ్ అవుతుంది

5) NCT 127: ది లాస్ట్ బాయ్స్ (కొరియన్) – స్ట్రీమింగ్ అవుతుంది

6) ది ఫ్రీలాన్సర్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 01

7) బిగ్ బాస్ 7 : సెప్టెంబర్ 3 నుండి

నెట్ ఫ్లిక్స్ :

8) లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ది బ్లూ జోన్స్ (ఇంగ్లీష్) – ఆగస్టు 30

9) మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్ (స్పానిష్) – ఆగస్టు 30

10) చూజ్ లవ్ (ఇంగ్లీష్) – ఆగస్టు 31

11) వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 31

12) ఏ డే అండ్ ఏ హాఫ్ (స్వీడిష్ చిత్రం) – సెప్టెంబరు 01

13) డిసెన్‌చాంట్‌మెంట్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 01

14) ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ మూవీ) – సెప్టెంబరు 01

15) హ్యాపీ ఎండింగ్ (డచ్ సినిమా) – సెప్టెంబరు 01

16) లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 01

17) ఈజ్ షీ ది ఊల్ఫ్ (జపనీస్ సిరీస్) – సెప్టెంబరు 03

సోనీ లివ్:

18) స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ(తెలుగు డబ్బింగ్ సిరీస్) – సెప్టెంబరు 01

జీ5:

19) బియే బిబ్రాత్ (బెంగాలీ) – సెప్టెంబరు 01

20) డీడీ రిటర్న్స్ (తెలుగు డబ్బింగ్) – సెప్టెంబరు 01

హెచ్ఆర్ ఓటీటీ:

21) నీరజ (మలయాళం) – స్ట్రీమింగ్ అవుతుంది

22) లవ్ ఫుల్లీ యువర్స్ వేదా (మలయాళం) – స్ట్రీమింగ్ అవుతుంది

23) నానుమ్ పిన్నోరు నానుమ్ (మలయాళం) – స్ట్రీమింగ్ అవుతుంది

24) వివాహ ఆహ్వానం (మలయాళం) – సెప్టెంబరు 02

బుక్ మై షో:

25) ది అల్లేస్ (అరబిక్) – సెప్టెంబరు 01

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus