Weekend Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 25 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

  • July 4, 2024 / 05:09 PM IST

ఈ వారం కూడా ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD)  హవా తగ్గేలా లేదు. అందుకే చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం కొన్ని క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిని ఓ లుక్కేయండి :

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు :

నెట్‌ఫ్లిక్స్

1) స్టార్ ట్రెక్ ప్రొడిగీ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

2) అల్విన్ సీజన్ 5 (హాలీవుడ్ వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) స్ప్రింట్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) స్ట్రీమింగ్ అవుతుంది

4) బెవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) ది మ్యాన్ విత్ 1000 కిడ్స్ (హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

7) రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 – (ఫ్రెంచ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) డెస్పరేట్ లైస్ – పోర్చుగీస్ వెబ్ సిరీస్- జూలై 5 నుండి స్ట్రీమింగ్

9) గోయో – స్పానిష్ చిత్రం- జూలై 5 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్

10) బాబ్ మార్లీ: వన్ లవ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) గరుడన్ (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

12) స్పేస్ క్యాడెట్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్) : జూలై 5 నుండి స్ట్రీమింగ్

డిస్ని ప్లస్ హాట్‌స్టార్

14) రెడ్ స్వాన్ (కొరియన్ వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

15) ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ వెబ్ సిరీస్) : జూలై 4 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో :

16) ఇఫ్ (హాలీవుడ్ మూవీ) : జూలై 3 నుండి స్ట్రీమింగ్

17) ఫ్యూరోసియా ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా(హాలీవుడ్) : జూలై 4 నుండి స్ట్రీమింగ్

18) ది సీడింగ్ (హాలీవుడ్ మూవీ) : జూలై 5 నుండి స్ట్రీమింగ్

19) విజన్స్ –(ఫ్రెంచ్ మూవీ) : జూలై 5 నుండి స్ట్రీమింగ్

ఆహా :

21) హరా(తమిళ్) సినిమా: జూలై 5 నుండి స్ట్రీమింగ్

22) మార్కెట్ మహాలక్ష్మి (Market Mahalakshmi) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా

23) ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

24) హీ వెంట్ దట్ వే(హాలీవుడ్ సినిమా) : జూలై 5 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్

25) మలయాళీ ఫ్రమ్ ఇండియా(మలయాళం) : జూలై 5 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus