Aamir Khan: ఆ హీరోయిన్ తో ఉన్న ఆమీర్ ఖాన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, డేటింగ్ లు, ఎఫైర్లు, పెళ్లిళ్లు , బ్రేకప్ లు సర్వసాధారణం . వాటి గురించి జనాలు పెద్దగా పట్టించుకోరు . అయితే మనవరాలు వయసున్న హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారు అంటే అది పట్టించుకోకుండా ఎలా ఉంటారు. యస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఫాతిమా సనా షేక్ తో హీరో అమీర్ ఖాన్ డేట్ చేస్తున్నారట.

మనవరాలు వయసున్న ఓ హీరోయిన్ (Aamir Khan) పెళ్లి చేసుకోబోతున్నారట . వీళ్లిద్దరు కలిసి దంగల్ సినిమాలో కనిపించారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాలో ఆమె ఆయనకు కూతురుగా నటించింది .అయితే వీళ్ళ బంధం ఎలా..? ఎప్పుడు..? స్టార్ట్ అయిందో తెలియదు .. కానీ వీళ్ళు డేటింగ్ లో ఉన్నారు అన్న వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. అమీర్ ఖాన్ కూడా తన భార్యకు డివర్స్ ఇచ్చేసి సింగల్ గానే ఉన్నాడు.

ఈ క్రమంలోనే ఇద్దరు డిన్నర్లు , పబ్బులు , పార్టీలు అంటూ తెగ తిరిగేస్తున్నారట. అరాకోరా మీడియా కంట కూడా కనపడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అమీర్ ఖాన్ పేరు వైరల్ గా మారింది . రీసెంట్గా ఉమర్ సైంధు చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అమీర్ ఖాన్ బంధం గురించి చాలా డీప్ గా బోల్డ్ గా రాసుకోచ్చాడు . ఈ క్రమంలోని అమీర్ ఖాన్ అలాంటి వార్తల పై స్పందించకపోయినప్పటికీ ..ఫాతిమా మాత్రం ఇచ్చి పడేసింది .

“నాకు సంబంధం లేని వ్యక్తుల గురించి నేను ఏం మాట్లాడను ..ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఇలా లేనిపోని వార్తలు రాయడం సరికాదనిఇచ్చి పడేసింది”. అయితే వీరిద్దరి మధ్య క్లోజ్ గా ఉంటున్న ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏది ఏమైనా సరే వీళ్లు పెళ్లి చేసుకుంటే మాత్రం ఇండస్ట్రీలోనే ఇది ఓ రికార్డుగా మిగిలిపోతుంది. తాజాగా వీళ్ళకి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు అమీర్ ఖాన్ ఆమె దగ్గరికి వెళ్లి హగ్ చేసుకున్న పిక్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus