బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినపుడే అతనికున్న క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కంటెస్టెంట్ విన్నర్ అని ఆడియెన్స్ ముందే డిసైడ్ చేశారు. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత అభిజిత్ సోషల్ మీడియా ద్వారా జనాలకు మరింత దగ్గరవుతున్నాడు.
బిగ్ బాస్ కంటే ముందు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేని అభిజిత్ విన్నర్ అయిన తరువాత మాత్రం అభిమానుల కోసమైనా రాక తప్పలేదు. ఇక ప్రేమను తిరిగి ఇవ్వడబికి బాగానే ప్రయత్నాలు చేస్తున్న ఈ హీరో అమ్మతో ఉన్న చిన్ననాటి ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. చిన్నప్పటి పోటోలో అభిజిత్ చాలా క్యూట్ గా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఆ ఫొటో నిమిషాల్లోనే వైరల్ అయ్యింది.
ఇక నెక్స్ట్ ఈ హీరో ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడు అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వైపు సోహెల్ వరుసగా సినిమాలాతో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. అఖిల్, మోనాల్ కూడా అవకాశాలను అందుకుంటున్నారు. కానీ ఇంకా అభిజిత్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తప్పకుండా త్వరలోనే ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇస్తానని చెబుతున్నాడు. మరి ఆ సర్ ప్రైజ్ అభిమానులను ఎంతవతకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
47
48
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!