Sowmya Rao: ఇంద్రధనస్సునే ఒంటికి చుట్టుకొని అభిమానులకు పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య

జబర్దస్త్ కొత్త యాంకర్‌ సౌమ్య రావు గ్లామర్‌ ఫోటో షూట్లతో హల్‌చల్‌ చేస్తుంది. గ్యాప్‌ లేకుండా రీల్స్, డాన్సు వీడియోలు, మరోవైపు గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లని అలరిస్తుంది. యాంకర్‌ సౌమ్య రావు.. తాజాగా కలర్‌ ఫుల్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఇంద్రధనస్సుని తన బాడీకి చుట్టుకుని ఫోటోలకు పోజులిచ్చిందా అనేట్టుగా మారిపోయింది. ఆమె ఇంద్రధనస్సుని తలపించే కలర్‌ఫుల్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. కలర్‌ఫుల్‌ అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది.

ఎక్కువగా రెడ్‌, బ్లూ, బ్లాక్‌, ఎల్లో, వైట్‌ దుస్తుల్లో మెరుస్తుంటుంది (Sowmya Rao) సౌమ్య రావు. అడపాడదపా పింక్‌లోనూ ఆకట్టుకుంటుంది. తాజాగా అన్ని రంగుల కలబోతని ధరించింది. స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోసింది. నడుముని వొంపుగా తిప్పుతూ ఆమె కిల్లర్‌ పోజులిచ్చింది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది. జబర్దస్త్ షోకి యాంకర్‌గా వచ్చి ఇప్పుడు బాగా పాపులర్‌ అయ్యింది సౌమ్యరావు. ఆమె నాజుకు అందం మరింత స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

షోకి గ్లామర్‌ తీసుకొచ్చింది. అయితే అంతకు ముందు అనసూయ తన హాట్‌ అందాలతో ఆకట్టుకునేది. మరోవైపు వొంపులు సొంపులు చూపిస్తూ,సెక్సీ డాన్సులతో మత్తెక్కించేది. కానీ సౌమ్య రావు చాలా డీసెంట్‌గా అలరిస్తుంది. గ్లామర్‌ కి గ్లామర్‌ షో చేస్తూనే హుందాగా వ్యవహరిస్తుంది. అన్నింటికి ఓ లిమిటేషన్స్ సెట్‌ చేసింది. జబర్దస్త్ లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యింది. కమెడియన్‌ శృతి మించిన పంచ్‌లు వేయకుండా ముందునుంచే కేర్‌ తీసుకుంది.

ఎవరైనా పంచ్‌లు వేసినా, వాటికి అంతే విధంగా రియాక్ట్ అవుతుంది. కౌంటర్లిస్తూ నోళ్లు మూయిస్తుంది. కృష్ణభగవాన్‌ లాంటి వారినే ఆమె కంట్రోల్‌లో పెట్టడం విశేషం. మరోవైపు తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకుంటుందీ హాట్‌ భామ. ముద్దుముద్దు మాటలతో అలరిస్తుంది. గ్లామర్‌ షోతో హాట్‌ ట్రీట్‌ ఇస్తుంది. ఇలా అన్ని రకాలుగా నెటిజన్లకి, తన ఫాలోవర్స్ కి న్యాయం చేస్తుందీ భామ. విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus