షాకింగ్ కామెంట్స్ చేసిన నటి ప్రగతి.. డిస్కషన్లు షురూ..!

సినిమాల్లో ఎక్కువగా.. తల్లి,వదిన,అత్త పాత్రలను చేస్తూ పాపులర్ అయిన నటి ప్రగతి. 2002 లో మహేష్ బాబు హీరోగా శోభన్ డైరెక్షన్లో తెరకెక్కిన బాబీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగతి.. ఇప్పటివరకూ తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో కలుపుకుని 125కి పైగా సినిమాల్లో నటించింది. ‘దూకుడు’ ‘ఎఫ్2’ వంటి చిత్రాల్లో ఈమె కామెడీ టైమింగ్ తో కూడా అలరించింది. అయితే కరోనా లాక్ డౌన్ టైంలోనే ఈమె ఎక్కువగా పాపులర్ అయ్యిందని చెప్పాలి.

బైక్ నడపడం దగ్గర నుండీ మాస్ పాటలకు డ్యాన్స్ లు చెయ్యడం, జిమ్ వర్కౌట్ వీడియోలు, హాట్ హాట్ యోగా ఫోజులతో.. సోషల్ మీడియాకి హీట్ ఎక్కించింది ప్రగతి. ముఖ్యంగా కుర్రకారుని కూడా ఈమె ఆకట్టుకోవడం విశేషం. 125కి సినిమాల్లో నటించినా రాని స్టార్ డం ను సోషల్ మీడియాలో సంపాదించుకుంది ప్రగతి.ఈమెకు బోల్డ్ పాత్రలు చెయ్యాలనే ఆశ కూడా ఉన్నట్టు తెలిపింది.44 ఏళ్ళ వయసులో కూడా ఈమె ఎనర్జీని చూసి హీరోయిన్లు సైతం షాకవుతున్నారు అనడంలో సందేహం లేదు.

అందుకే రెట్టింపు ఉత్సాహంతో తనకు సంబంధించి కొత్త కొత్త వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తుంది ప్రగతి.అయితే తాజాగా ఈమె చేసిన కామెంట్స్ పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని పోస్ట్ చేసిన ప్రగతి.. ‘నా తప్పులకు ఫలితాన్ని నేను. నా ఛాయిస్ ‌లు, నా డిసిప్లిన్‌, నా అభిరుచి, నా పిచ్చి వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ పెట్టింది.


1

2

3

4

More…

1

2

3

4

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus