Ruhani Sharma: పైట పక్కన పడేసి ‘చి ల సౌ’ బ్యూటీ అందాల విందు.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు.!

సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చి ల సౌ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ. తర్వాత నాని నిర్మించిన ‘హిట్’ ‘మీట్ క్యూట్'(సిరీస్) లలో నటించింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ ఎందుకో సక్సెస్ కాలేకపోయింది. చూడ చక్కనైన రూపం, గ్లామర్ షో కి తగ్గని నైజం.. కలిగి ఉన్నా ఈ అమ్మడు ఎందుకో రేసులో వెనుకపడి ఉంది.బాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.

అయినా ఇంకా ఆశించిన బ్రేక్ రాలేదు. అందుకే సోషల్ మీడియాలో ఈమె మ్యాగ్జిమమ్ అందాలు ఆరబోస్తుంది. తాజాగా ఈమె పైట పక్కన పడేసి మరీ లంగా వోణిలో అందాలు ఆరబోసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఫోటోలు రెండు, మూడు రోజులుగా హాట్ టాపిక్ అయ్యాయి. లేట్ చేయకుండా రుహాని శర్మ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus