అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

  • January 17, 2023 / 07:39 PM IST

మొన్న సంక్రాంతికి రిలీజ్ వీర సింహ రెడ్డి & వాల్తేరు వీరయ్య సినిమాలు మూడు, నాలుగు రోజుల వ్యవధిలో వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టాయి. ఇందులో చిరు సినిమా అయితే కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టి…బాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇలా 1 ,2 ,3 రోజుల వ్యవధిలో వంద కోట్లు కొట్టిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమాది తొమ్మిదవ స్థానం.

జస్ట్ రిలీజ్ రోజు, రిలీజ్ అయిన మరుసటి రోజు వంద కోట్లు కొట్టి రికార్డు సెట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఒకసారి అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన ఆ 10 తెలుగు సినిమాలు ఏంటో…ఓ సరి చూసేద్దాం

1) బాహుబలి 2: ది కన్ క్లూజన్  (2017): వంద కోట్లకి పట్టిన రోజులు – 1 రోజు

2) ఆర్.ఆర్.ఆర్ (2022): వంద కోట్లకి పట్టిన రోజులు – 1 రోజు

3) సాహో (2019): వంద కోట్లకి పట్టిన రోజులు – 1 రోజు

4) బాహుబలి – ద బిగినింగ్ (2015) వంద కోట్లకి పట్టిన రోజులు – 2 రోజులు

5) సైరా నరసింహారెడ్డి (2019): వంద కోట్లకి పట్టిన రోజులు – 2 రోజులు

6) మహర్షి (2019): వంద కోట్లకి పట్టిన రోజులు – 2 రోజులు

7) భరత్ అనే నేను (2018): వంద కోట్లకి పట్టిన రోజులు – 2 రోజులు

8) వాల్తేరు వీరయ్య (2022): వంద కోట్లకి పట్టిన రోజులు – 2 రోజులు

9) సరిలేరు నీకెవ్వరు (2020): వంద కోట్లకి పట్టిన రోజులు – 2 రోజులు

10) అరవింద సమేత వీర రాఘవ (2018): వంద కోట్లకి పట్టిన రోజులు – 3 రోజులు

11) భీమ్లా నాయక్‌ (2022): వంద కోట్లకి పట్టిన రోజులు – 3 రోజులు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus