Aishwarya Lekshmi: ‘పీ ఎస్ 2’ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్.!

Advertisement

సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్ సే’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఐశ్వర్య లక్ష్మీ. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ తమిళంలో ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ‘పొన్నియన్ సెల్వన్1’ ‘పొన్నియన్ సెల్వన్2’ వంటి చిత్రాలు ఈమె ఇమేజ్ ను పెంచాయి. కొంతకాలంగా ఈమె ప్రేమలో ఉండనే వార్తలు ఊపందుకున్నాయి. తమిళ నటుడు అర్జున్ దాస్ తో ఈమె ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అతనితో సన్నిహితంగా దిగిన ఫోటోలు ఈ ప్రచారానికి మైలేజ్ ను చేకూర్చాయి.

అయితే అందులో నిజం లేదు అని (Aishwarya Lekshmi) ఈమె తెలిపింది. మేము స్నేహితులం మాత్రమే అంటూ ఆ రూమర్స్ ను కొట్టిపారేసింది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షోలు మామూలుగా ఉండటం లేదు. ఛాన్స్ వస్తే చాలు మంచి మంచి గ్లామర్ ఫోజులతో తన అభిమానులకు ఫీస్ట్ ఇస్తుంది ఈ అమ్మడు. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus