Ananya Nagalla: బాత్-టబ్ లో అనన్య నాగళ్ళ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • August 3, 2021 / 06:50 PM IST

కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య నాగళ్ళ తర్వాత.. ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో తెలంగాణ అమ్మాయిగా చాలా నేచురల్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటి.అటు తర్వాత ‘ప్లే బ్యాక్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో కూడా నటించింది. అయితే ‘వకీల్ సాబ్’ చిత్రం ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంత తొందరగా పవన్ కళ్యాణ్ వంటి బడా హీరో సినిమాలో అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదని ఈ అమ్మడు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

ఇక ‘వకీల్ సాబ్’ తో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఈమె చాలా కష్టపడుతుంది.టైం దొరికినప్పుడల్లా వరుసగా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది.అలా అని ఇప్పటివరకు శృతి మించిన గ్లామర్ షో అయితే ఈ అమ్మడు చేయలేదు. అయితే ఈ అమ్మడు ఈసారి కొంచెం డోస్ పెంచే ప్రయత్నం చేసిందనే చెప్పాలి. బాత్ టబ్ లో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఈ అమ్మడు ఓ ఫోటో షూట్లో పాల్గొంది.

వైట్ కలర్ డ్రెస్ లో ఈ అనన్య ఇచ్చిన ఫోజులు సూపర్ అనే చెప్పాలి. ఈ ఫొటోల్లో ఆమె ఆటిట్యూడ్ కూడా సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus