ప్యాంటు లేకుండా ‘లైగర్’ బ్యూటీ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న అనన్య పాండే లేటెస్ట్ ఫోటోలు..!

  • December 28, 2022 / 11:58 PM IST

అనన్య పాండే.. ‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలు నడుము రిలీజ్ పరాజయం పాలైంది. అందువల్ల అనన్యకి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. విడుదలకు ముందు ఈ సినిమా టీజర్, పాటలు వంటివి చూసి.. కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, అనన్య కెరీర్ కు పెద్ద ప్లస్ అవుతుంది అంటూ జనాలు అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు.

అనన్య టాలీవుడ్ డెబ్యూ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రెండో అవకాశం వస్తుందా లేదా అన్నది పెద్ద సస్పెన్స్. ఇదిలా ఉండగా.. అనన్య మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. గ్లామర్ షోకి ఈమె ఏమాత్రం హద్దులు పెట్టుకోదు అన్న సంగతి తెలిసిందే. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్.. అవి నిజమే అని మరోమారు ప్రూవ్ చేశాయి. ప్యాంటు లేకుండా ఈమె చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. లేట్ చేయకుండా ఆ ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ మీరు కూడా ఓ లుక్కేయండి :


 


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus