Andrea Jeremiah: వీపు అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న బ్యూటీ.. వైరల్ అవుతున్న ఆండ్రియా లేటెస్ట్ ఫోటోలు..!

  • February 15, 2023 / 12:28 PM IST

ఆండ్రియా అందరికీ సుపరిచితమే.ఓ సింగర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె తర్వాత నటిగా కూడా మారి పలు సినిమాల్లో సందడి చేసింది. హీరోయిన్ గా అయితే క్లిక్ అవ్వలేదు కానీ… బోల్డ్ పాత్రలకు ఈమె కరెక్ట్ గా సూట్ అవుతుంది అనే విధంగా అయితే ప్రూవ్ చేసుకుంది. ‘ఉత్తమ విలన్’ ‘చంద్రకళ’ ‘డిటెక్టివ్’ ‘విశ్వరూపం’ ‘గృహం’ ‘మాస్టర్’ వంటి సినిమాలతో కోలీవుడ్లో మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో కూడా ఈమె ‘తడాకా’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించింది.

అయితే 10 ఏళ్లుగా నటిస్తున్నా ఈమె ఎందుకో టాప్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అయితే నటిగా ఇంకా రాణించాలని నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఈమె వీపు అందాలతో రఫ్ఫాడిస్తుంది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus