Anita: ‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత టెంప్టింగ్ గ్లామర్ ఫోటోలు వైరల్!

ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో ‘చిత్రం’ తర్వాత వచ్చిన మరో సూపర్ హిట్ చిత్రం ‘నువ్వు నేను’. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది అనిత. ఈమె పూర్తి పేరు అనితా హస్సానందిని . కానీ అనితగానే ఇక్కడి జనాలకి ఫెమీలియర్ అని చెప్పాలి.అనిత తెలుగులో నటించిన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడంతో… ఆ తర్వాత ఈమెకు ‘శ్రీరామ్’ ‘నిన్నే ఇష్టపడ్డాను’ ‘ఆడంతే అదో టైపు’ ‘నేను పెళ్ళికి రెడీ’ వంటి క్రేజీ చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి.

కానీ ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. కొన్నాళ్ల తర్వాత అనిత (Anita) కాస్త బరువు పెరగడంతో అవకాశాలు మరింతగా తగ్గాయి. అటు తర్వాత స్లిమ్ అయ్యి ‘నేనున్నాను’ ‘జీనియస్’ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. అలా కూడా ఈమెకు కలిసి రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ ‘నాగిని’ వంటి సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో నటించింది. అవి కూడా కలిసి రాకపోవడంతో ..

రోహిత్ రెడ్డి అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది.! అయితే ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఈమె తన గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గ్లామర్ ఫొటోల్లో టెంప్టింగ్ ఫోజులతో వామ్మో అనిపించింది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus