Anushka: అనుష్క ఆస్తుల విలువ తెలిస్తే.. షాక్ అవుతారు

అక్కినేని నాగార్జున – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘సూపర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది అనుష్క శెట్టి. అటు తర్వాత ‘అరుంధతి’ చిత్రంతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ గా తన ప్రత్యేకతను చాటుకుంది. ఇక ఈ 15 సంవత్సరాలుగా అనుష్క అర్జించింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. దాదాపు 142 కోట్ల వరకు అనుష్క సంపాదించిందట. .పలు నగరాల్లో అనుష్కకు విలువైన బంగళాలు, ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది.

సొంత ఇల్లు, అపార్ట్ మెంట్స్ , కార్లు, బంగారు వజ్రాభరణాలు ఉండగా… వీటి విలువ కూడా చాలా ఎక్కువ కావడం గమనార్హం. అనుష్క కార్ డ్రైవర్ పుట్టినరోజు కానుకగా 12 లక్షల విలువ గల కారుని గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైస్ చేసిందట ఈ జేజెమ్మ. ఇక ఈ స్వీటీ ఆస్తుల వివరాలను… ప్రఖ్యాత ‘టైమ్స్ నవ్’ వెల్లడించింది. అనుష్క ఆస్తుల్లో ఓ ఇంటి విలువ 12 కోట్లు ఉందట.

ఖరీదైన కార్ల విలువ కొన్ని కోట్ల విలువ చేస్తుందని వారు రాసుకొచ్చారు. ఇందులో భాగంగా టొయోటా కొరొల్లా ఆల్టిస్ -21ల‌క్ష‌లు, ఆడి ఏ 6 విలువ‌- 56 ల‌క్ష‌లు, ఆడి క్యూ 5 – 62 ల‌క్ష‌లు, బీఎండ‌బ్ల్యూ 6 సిరీస్ కార్ – 67ల‌క్ష‌లు పెట్టి కొనుగోలు చేసింది. అనుష్క కార్ డ్రైవర్ పుట్టినరోజు కానుకగా 12 లక్షల విలువ గల కారుని గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైస్ చేసిందట ఈ జేజెమ్మ. ఇక ఈ స్వీటీ ఆస్తుల వివరాలను… ప్రఖ్యాత ‘టైమ్స్ నవ్’ వెల్లడించింది.

అనుష్క (Anushka) ఆస్తుల్లో ఓ ఇంటి విలువ 12 కోట్లు ఉందట. ఖరీదైన కార్ల విలువ కొన్ని కోట్ల విలువ చేస్తుందని వారు రాసుకొచ్చారు. ఇందులో భాగంగా టొయోటా కొరొల్లా ఆల్టిస్ -21ల‌క్ష‌లు, ఆడి ఏ 6 విలువ‌- 56 ల‌క్ష‌లు, ఆడి క్యూ 5 – 62 ల‌క్ష‌లు, బీఎండ‌బ్ల్యూ 6 సిరీస్ కార్ – 67ల‌క్ష‌లు పెట్టి కొనుగోలు చేసింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus