సినిమా మొదలైనప్పుడు మంచి బజ్ ఉన్నప్పటికీ.. అనంతరం జరిగిన కొన్ని మార్పుల కారణంగా ఎందుకనో మెల్లమెల్లగా హైప్ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడం అనేది మెయిన్ మైనస్ గా మారింది. అలాంటి సినిమా ట్రైలర్ వస్తుందంటే ఎందుకో సరైన బజ్ కూడా లేకుండాపోయింది. మరి ఎలాంటి అంచనాలు లేకపోవడం వల్లనో ఏమో కానీ.. “హరిహర వీరమల్లు” (Hari Hara Veeramallu) ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. Hari Hara Veeramallu Trailer సాధారణంగా […]