Ashu Reddy: అషు రెడ్డి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

స్మాల్ స్క్రీన్ బ్యూటీ అషు రెడ్డి గ్లామర్ షో ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. ఛల్ మోహన్ రంగ చిత్రంతో నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మద్యానికి బానిసై షేపౌట్ అయినట్టు, ధైర్యం, కాన్ఫిడెన్స్ కోల్పోయినట్లు ఆమె బిగ్ బాస్ 3 లో తెలిపింది. ఈమె బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చినప్పుడు తన ఫిజిక్ వల్ల ఘోరమైన ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కంటే ముందే ఈమె టిక్ టాక్ స్టార్ గా పేరొందింది.

జూనియర్ సమంతగా వీడియోలు చేసి అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత బిగ్ బాస్ వల్ల ఇంకొంత క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ రాంగోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వల్ల ఈమె క్రేజ్ డబుల్ అయ్యింది.ముఖ్యంగా రాంగోపాల్ వర్మ ఈమె కాలు నాకడం వల్ల ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. ఇది పక్కన పెట్టేస్తే.. ఈమె (Ashu Reddy) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus