Ashu Reddy: అషు రెడ్డి బ్యూటిఫుల్ శారీ పిక్స్ వైరల్.!

  • February 15, 2023 / 01:55 PM IST

నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంతో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అషురెడ్డి.. అటు తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మద్యానికి బానిసై షేపౌట్ అయినట్టు, ధైర్యం, కాన్ఫిడెన్స్ కోల్పోయినట్లు ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నప్పుడు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ కంటే ముందే ఈమె టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీని సంపాదించుకుంది.

జూనియర్ సమంత మాదిరి ఈమె చేసే సందడి మామూలుగా ఉండేది కాదు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో కూడా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం చిన్న సినిమాల్లో హీరోయిన్ గా అలాగే వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలు చేస్తూ ఈమె బిజీగా గడుపుతుంది. గ్యాప్ దొరికినప్పుడల్లా గ్లామర్ ఫొటోలతో ధూమ్ ధామ్ చేస్తుంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus