Ashu Reddy: మత్తెక్కించే అందాలతో అషు రెడ్డి గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

  • July 11, 2023 / 01:18 AM IST

బుల్లితెర గ్లామర్ క్వీన్స్ లో ఒకరైన అషు రెడ్డి తన కొత్త గ్లామర్ ఫొటోలతో మళ్ళీ సందడి చేయడం మొదలుపెట్టింది. ఛల్ మోహన్ రంగ చిత్రంతో నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మద్యానికి బానిసై షేపౌట్ అయినట్టు, ధైర్యం, కాన్ఫిడెన్స్ కోల్పోయినట్లు ఆమె బిగ్ బాస్ 3 లో చెప్పుకొచ్చింది. ఈమె బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చినప్పుడు తన ఫిజిక్ వల్ల ఘోరమైన ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటే ముందే ఈమె (Ashu Reddy) టిక్ టాక్ స్టార్ గా పాపులర్ అయ్యింది. జూనియర్ సమంతగా వీడియోలు చేసి అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత బిగ్ బాస్ వల్ల ఇంకొంత క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ రాంగోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వల్ల ఈమెకి ఇంకా క్రేజ్ పెరిగింది అని చెప్పాలి. రాంగోపాల్ వర్మ ఈమె కాలు నాకడం వల్ల ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. అషు లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus