Avika Gor: అవికా గోర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • July 18, 2023 / 07:57 PM IST

`చిన్నారి పెళ్లికూతురు` అనే హిందీ డబ్బింగ్ సీరియల్ తో తెలుగులో బాగా ఫేమస్ అయ్యింది అవికా గోర్. ఈ సీరియల్ ఆమెకి హిందీలో పెద్దగా కలిసి రాలేదు కానీ తెలుగులో మాత్రం బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో ఇక్కడ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసి ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మావ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించింది. ఆ తర్వాత అధిక బరువు కారణంగా ఈమెకు అవకాశాలు రాలేదు.

సన్నబడడానికి కొంత గ్యాప్ తీసుకుని ‘రాజు గారి గది 3 ‘ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘#bro ‘ ‘నెట్’ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ‘పాప్ కార్న్’ ‘థాంక్యూ’ ‘ఉమాపతి’ వంటి సినిమాల్లో నటించింది కానీ అవి సక్సెస్ అవ్వలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం ఆపలేదు. ఆమె (Avika Gor) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus