Avika Gor: అవికా గోర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • August 19, 2023 / 01:43 PM IST

`చిన్నారి పెళ్లికూతురు` ఫేమ్ అవికా గోర్ అందరికీ సుపరిచితమే. ఈ డబ్బింగ్ సీరియల్ ఆమెకి హిందీలో పెద్దగా కలిసి రాలేదు కానీ తెలుగులో మాత్రం బాగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. దాని వల్ల ఈమెకు ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో హీరోయిన్ గా చేసే ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మావ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత అధిక బరువు కారణంగా ఈమెకు అవకాశాలు తగ్గాయి.

సన్నబడడానికి కొంత గ్యాప్ తీసుకున్న (Avika Gor) అవికా.. ఆ తర్వాత ‘రాజు గారి గది 3 ‘ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘#bro ‘ ‘నెట్’ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ‘పాప్ కార్న్’ ‘థాంక్యూ’ ‘ఉమాపతి’ వంటి సినిమాల్లో నటించింది.వాటి రిజల్ట్స్ పక్కన పెడితే ఈమెకు ఎక్కువ అవకాశాలు అయితే రావడం లేదు. అందుకే ఈమె కూడా గ్లామర్ బాట పట్టింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus