Daksha Nagarkar: దక్ష నాగర్కర్ క్లీవేజ్ షోలు..వైరల్ అవుతున్న కొత్త ఫోటోలు

  • July 4, 2023 / 04:31 PM IST

‘ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు’ ‘జాంబీ రెడ్డి’ ‘బంగార్రాజు’ చిత్రాలతో పాపులర్ అయిన దక్ష నగార్కర్. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో నోటెడ్ రోల్స్ చేస్తుంది. ‘బంగార్రాజు’ సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు రియల్ లైఫ్ లో ఎంత గ్లామర్ ఒలకబోస్తూ కనిపిస్తుందో అందరికీ తెలుసు. ‘బంగార్రాజు’ సక్సెస్ మీట్లో నాగ చైతన్యతో స్టేజి పై నవ్వుతూ కనిపించిన వీడియోతో ఈమె బాగా వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతానికైతే తన (Daksha Nagarkar) అందచందాలతో బాగానే యూత్ ని ఆకట్టుకుంటుంది.రవితేజ -సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘రావణాసుర’ చిత్రంలో సుశాంత్ లవర్ గా కనిపించి మెప్పించింది.ఈ సినిమాలో ఆమె డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి క్రేజ్ ఎక్కువే. ఈమె ఎలాంటి ఫోటోలు షేర్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు చేసిన క్లీవేజ్ షో హాట్ టాపిక్ అయ్యింది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus