Daksha Nagarkar: థైస్ అందాలతో మత్తెక్కిస్తున్న దక్ష నగార్కర్ .. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు.!

‘ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు’ ‘జాంబీ రెడ్డి’ ‘బంగార్రాజు’ చిత్రాలతో యూత్ కి బాగా దగ్గరైంది దక్ష నగార్కర్. ముంబై బ్యూటీ కాబట్టి టాలీవుడ్లో తొందరగానే పాపులర్ అవ్వగలిగింది. ‘బంగార్రాజు’ సినిమాలో చాలా పద్దతిగా పల్లెటూరి అమ్మాయిలా ఇట్టే ఒదిగిపోయింది.ఆ సినిమా సక్సెస్ మీట్లో నాగ చైతన్యతో స్టేజి పై నవ్వుతూ కనిపించిన వీడియోతో ఈమె బాగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతానికైతే తన అందచందాలతో బాగానే యూత్ ని ఆకట్టుకుంటుంది.

రవితేజ -సుధీర్ వర్మ కాంబినేషన్లో ‘రావణాసుర’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషించింది.ఈ సినిమాలో సుశాంత్ లవర్ గా కనిపించి మెప్పించింది. అలాగే మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. లేటెస్ట్ ఫొటోల్లో (Daksha Nagarkar) తన థైస్ అందాలతో మత్తెక్కిస్తోంది. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus