Actress: బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?

ఒకప్పుడు మన ఇండియన్ సినిమాలలో ముద్దు సన్నివేశాలలో కూడా నటించడానికి కాస్త ముందు వెనుక ఆలోచించే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ శృంగార సన్నివేశాల్లో కూడా నటించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు హీరోలు/ హీరోయిన్లు. హాలీవుడ్ తరహా లో మన ఇండియా లో కూడా ఇప్పుడు అడల్ట్ కంటెంట్ బాగా ఎక్కువ అయిపోయింది. అయితే ఇప్పటి వరకు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో అసలు బట్టలు లేకుండా పూర్తిస్థాయి న్యూడ్ లుక్ లో నటించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1 ) దీప సాహి

1993 వ సంవత్సరం లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘మాయ మేమ్ సాబ్’ అనే సూపర్ హిట్ చిత్రం లో దీప సాహి కొన్ని సన్నివేశాల్లో షారుఖ్ ఖాన్ తో కలిసి నగ్నంగా నటించాల్సి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించేసింది.ఆ రోజుల్లో కేవలం ఈ సన్నివేశాల కోసం థియేటర్స్ కి క్యూ కట్టిన ఆడియన్స్ ఉన్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.

2) మందాకినీ

1980 దశకం లో బాలీవుడ్ ఆడియన్స్ ని తన అందచందాలతో ఉక్కిరి బిక్కిరి చేసిన హీరోయిన్ ‘మందాకినీ‘. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశం లో నటించడానికైనా సిద్దపడే ఈమె తన రెండవ సినిమా ‘రామ్ తేరి గంగ మైలి’ అనే చిత్రం హీరో రాజీవ్ కపూర్ తో కలిసి నగ్న సన్నివేశాల్లో నటించడానికి సిద్దపడింది.ఆ రోజుల్లో ఈ సన్నివేశాలు సెన్సేషన్ అయ్యాయి.

3 ) సీమా రెహ్మాణి

హాట్ హీరోయిన్ గా ఈమెకి ఆరోజుల్లో యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.చేసింది అతి తక్కువ సినిమాలే అయినా, ప్రేక్షకులకు గుర్తుండిపోయ్యే పాత్రలు పోషిస్తూ వచ్చింది.ఈమె 2005 వ సంవత్సరం లో ‘సిన్స్’ అనే సినిమా హీరోయిన్ గా నటించింది.హిందీ తో పాటుగా ఒకేసారి ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కిన ఈ చిత్రం లో ఈమె శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించింది.

4 ) సిమి గారేవాల్

1970 వ సంవత్సరం బాలీవుడ్ లో ‘మేరా నామ్ జోకర్’ అనే సినిమా విడుదలై సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇందులో హీరో గా రాజ్ కపూర్ నటించగా సిమి గారేవాల్ హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం లో ఆమె ఒక సన్నివేశం లో న్యూడ్ గా కనిపించి ఆరోజుల్లో అందరిని షాక్ కి గురి చేసింది.విచిత్రం ఏమిటంటే ఈ సినిమాని అప్పట్లో కేవలం యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడి చూశారట.

5 ) జీనత్ అమన్

అప్పటి స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన ఈమె నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తునే మరోపక్క గ్లామర్ రోల్స్ లో కూడా అద్భుతంగా నటించేది.ఈమె ‘సత్యం శివమ్ సుందరం’ అనే సూపర్ హిట్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది.ఆరోజుల్లో ఈమె ఈ సినిమాలో ఒక రొమాన్స్ సన్నివేశాల్లో నటించింది. అందులో కొన్ని నగ్న సన్నివేశాలు కూడా ఉన్నాయి.

6) స్వస్తిక ముఖర్జీ




2014 లో బెంగాలీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సినిమా టేక్ వన్. ఈ సినిమాలో స్వస్తిక ముఖర్జీ నటి డోయెల్ మిత్ర పాత్రను పోషించింది, ఈ సినిమాలో ఒక సన్నివేశంలో స్వక్తిక ముఖర్జీ నగ్నంగా నటించారు. ఈ సంఘటన ప్రజల ఆగ్రహానికి గురైంది. అయితే, అదే నటికి అదే చిత్రానికి ప్రతిష్టాత్మక బహుమతి లభించడంతో అన్ని విమర్శలు మరియు తీవ్రమైన అవమానాలు వ్యంగ్యంగా ముగిశాయి. స్వస్తిక ముఖర్జీ యొక్క నగ్న దృశ్యం సినిమా మొత్తం లేదా సినిమా విజయం కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించింది.




7) సుకృతా వాగ్లే

2013 అక్టోబర్ 11 న విడుదలైన కన్నడ సినిమా జట్టా లో సుకృతా వాగ్లే ప్రధాన పాత్రలో నటించారు. ఆమె ఆ పాత్రలో నగ్నంగా నటించింది.




8) పూజాగాంధీ




పూజా గాంధీ తన ‘ముంగారు మలే’ చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ‘దండుపాళ్యం’ సినిమా కోసం టాప్‌లెస్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2019లో వచ్చిన ‘దండుపాళ్యం’ శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించిన అత్యాచారాలు, దోపిడీలు మరియు హత్యలకు పాల్పడిన ఒక పేరుమోసిన ముఠా ఆధారంగా రియల్ స్టోరీ. పూజా గాంధీ ఆ గ్యాంగ్‌లో మహిళల పాత్రను పోషించింది, దాని కోసం ఆమె బోల్డ్ గా నటించారు.




9) అమలాపాల్




దర్శకుడు ఏఎల్ విజయ్‌ తో విడాకుల అనంతరం ఫ్రీ బర్డ్‌లా చెక్కర్లు కొడుతున్న ఈ భామ.. తన వద్దకు వచ్చిన అవకాశాలలో మంచి వాటిని ఎంచుకుని నటిస్తోంది. ఈ మలయాళకుట్టి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసింది. 2019లో వచ్చిన ఆమె (ఆడై) సినిమాలో అమలాపాల్ నగ్నంగా కనిపించింది.




10 ) పాయల్ రాజ్ పుత్




ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి మంగళవారం అనే సినిమాలో ప్రధాన పాత్రలో (Actress) పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ సినిమా నుండి పాయల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.. ఈ ఫోటోలో పాయల్ ఏ మాత్రం బట్టలు లేకుండా హాట్ లుక్ లో ఉంది. ప్రస్తుతం పాయలు కు సంబంధించిన మంగళవారం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సమంత సిటాడెల్ సౌత్ వెర్షన్ లో కొన్ని సీన్స్ లో టాప్ లెస్ గా కనిపించిందని టాక్ నిజమో కాదో తెలియాలి




Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus