Daksha Nagarkar: టెంప్టింగ్ ఫోజులతో అల్లాడిస్తున్న దక్ష నాగర్కర్.. ఫోటోలు వైరల్.!

  • June 1, 2023 / 07:52 PM IST

‘ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు’ ‘జాంబీ రెడ్డి’ ‘బంగార్రాజు’ చిత్రాలతో పాపులర్ అయ్యింది దక్ష నగార్కర్. ముంబై బ్యూటీ కాబట్టి టాలీవుడ్లో తొందరగానే క్రేజ్ ను సంపాదించుకుంది. ‘బంగార్రాజు’ సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు రియల్ లైఫ్ లో అయితే అలా ఉండదు.చాలా మోడరన్ గా ఉంటుంది. ‘బంగార్రాజు’ సక్సెస్ మీట్లో నాగ చైతన్యతో స్టేజి పై నవ్వుతూ కనిపించిన వీడియోతో ఈమె బాగా వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతానికైతే తన (Daksha Nagarkar) అందచందాలతో బాగానే యూత్ ని ఆకట్టుకుంటుంది. రవితేజ -సుధీర్ వర్మ కాంబినేషన్లో ‘రావణాసుర’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషించింది.ఈ సినిమాలో సుశాంత్ లవర్ గా కనిపించి మెప్పించింది. అలాగే మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి. లేటెస్ట్ ఫొటోల్లో తన థైస్ అందాలతో మత్తెక్కిస్తోంది. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus