Divi: పచ్చిక బయళ్ళ పై అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి!

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది తమలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారిన వారు ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేమ్ దీవి ఒకరు. ఈమె యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా వెబ్ సిరీస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుంది. ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి దివి

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న దివి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోని నిత్యం తన హాట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఈమె ఎరుపు రంగు చీర కట్టి అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.నాబి కింద చీర కట్టి నాభి అందాలను చూపెడుతూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కృష్ణాష్టమి సందర్భంగా ఈమె ఇలా చీరలో ఫోటోషూట్ చేయించుకున్నారు. పచ్చిక బయళ్లపై పడుకొని అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఇక ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ కావడంతో ఎంతోమంది నేటిజన్ లు ఈ ఫోటోలపై స్పందిస్తూ యధావిధిగా తమ దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చీరలో తన అందాన్ని రెట్టింపు చేస్తూ అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి.

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

More..

1

2

3

4

5

6

7

8

9

10

More..

1

2

3

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..

1

2

3

4

5

6

More….

1

2

3

4

More..

1

2

3

4

5

6

7

8

9

10

More..

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

Moe..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus