Sita Ramam Dialogues: ‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకం పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన, సుమంత్, తరుణ్ భాస్కర్.. వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 5 న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇది క్లాసిక్ అవుతుంది అని ముందు నుండి చిత్ర బృందం చెప్పుకొచ్చింది. కానీ ఇది చాలా గొప్ప సినిమా అని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందమైన పాటలు, అస్లీలత ఎక్కడా లేని సన్నివేశాలు. భూతు డైలాగులు వంటివి లేని సంభాషణలు. మానవత్వాన్ని తట్టిలేపే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి.మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ వంటి గొప్ప చిత్రాలను తలపించేలా హను ‘సీతా రామం’ ని తీర్చిదిద్దాడు. ఇందులో మంచి డైలాగులు కూడా ఉన్నాయి.

దర్శకుడు హను రాఘవపూడితో కలిసి జయకృష్ణ, రాజ్ కుమార్ కందమూడి.. లు కలిసి రాసిన సంభాషణలు సినిమా చూస్తున్నంత సేపు మాత్రమే కాదు, సినిమా చూశాక మనం థియేటర్ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా అవి మనతో పాటు ప్రయాణిస్తాయి. భావుకత్వం, మానవత్వం, హాస్యం ఇలా అన్నిటిని మేళవించి ఈ సంభాషణలు రాసారేమో అనే భావన కలిగిస్తాయి. ‘సీతా రామం’ లో చాలా గొప్ప డైలాగులు ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం :

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

డైలాగ్ 16

డైలాగ్ 17

డైలాగ్ 18

డైలాగ్ 19

డైలాగ్ 20

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus