Divya Bharati: బీచ్ లో బికినీతో బీభత్సం సృష్టిస్తోన్న హీరోయిన్ దివ్యభారతి!

మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన తమిళ సినిమా బ్యాచిలర్ మూవీ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దివ్య భారతి. మోస్ట్ బ్యూటిఫుల్ నటిగా ఈ ముద్దు గుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా అదే పేరుతో తెలుగు లో కూడా విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించింది. దీంతో అమ్మడికి తెలుగులో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా త్వరలో రాబోతున్న గోట్ సినిమాలో నటిస్తోంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మూవీ హిట్ అయితే ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు క్యూ కడతాయనడంలో సందేహం లేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ మోస్ట్ బ్యూటీ ఫుల్ లేడీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటి కప్పుడు తన అభిమానుల కోసం హాట్ హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ వారిని కనువిందు చేస్తుంది.అందులో భాగంగా దివ్య భారతి తాజాగా హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.

తాజాగా దివ్య భారతి (Divya Bharati) తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఎర్రటి బికినీ ధరించి వెరీ హాట్ గా దర్శనమిచ్చింది. కనిపించి కనిపంచకుండా అందాల షో చేస్తూ కుర్రాళ్లకు మతులుపోగొడుతుంది.ఎర్రటి బికినీపై నల్ల రంగులోని పలుచని కోటు వేసుకుని నీళ్లనుంచి పైకి వస్తుండగా వీడియోను రికార్డు చేశారు. దీనిలో అమ్మడు దివినుంచి దిగి వచ్చిన అందాల అప్సరసలా ఉంది. ఈ వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus