Eesha Rebba: లంగా వోణిలో ఈషా రెబ్బా .. అందమైన ఫోటోలు వైరల్.!

  • June 3, 2023 / 04:38 PM IST

వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా.. సినిమాల పరంగా పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో భీభత్సమైన స్టార్ అయ్యింది అని చెప్పాలి. వరుస సినిమాల్లో, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ తో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకుని ప్రామిసింగ్ హీరోయిన్ అనిపించుకుంది.

ఈ క్రమంలో ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ ‘దర్శకుడు’ ‘అ!’ ‘అరవింద సమేత’ ‘సవ్యసాచి’ ‘రాగల 24 గంటల్లో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఎందుకో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ‘లస్ట్ స్టోరీస్’ ‘పిట్ట కథలు’ ‘3 రోజెస్’ వంటి వెబ్ సిరీస్లతో మాత్రం కొంత పర్వాలేదు అనిపించింది. (Eesha Rebba) ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus