హంసానందిని హాట్ ఫోటోలు వైరల్..!

ఇ.వి.వి.సత్యనారాయణ గారి పెద్దబ్బాయి ఆర్యన్ రాజేష్ హీరోగా వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అనుమానాస్పదం’ చిత్రంతో ఫేమస్ అయ్యింది హంసా నందిని. నిజానికి అంతకు ముందే ‘బిగ్ బాస్2’ విన్నర్ కౌశల్ హీరోగా వచ్చిన ‘ఒకటవుదాం’ చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ ‘అనుమానాస్పదం’ చిత్రంతోనే ఎక్కువ ఫేమస్ అయ్యిందని చెప్పాలి. అటు తరువాత జగపతి బాబు హీరోగా వచ్చిన ‘అధినేత’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి ఆ సినిమాలు ఈ అమ్మడికి సరిపోలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యింది.

‘ఈగ’ ‘మిర్చి’ ‘అత్తారింటికి దారేది’ ‘లౌక్యం’ వంటి హిట్ సినిమాల్లో ఈ అమ్మడు నటించింది. ​అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు పెద్ద స్టార్ అనే చెప్పాలి. ఎందుకంటే నిత్యం తన గ్లామర్ ఫోటోలతో ఓ ఊపు ఊపేస్తూనే ఉంటుంది. కుర్రకారుకి చెమటలు పట్టించే విధంగా ఆ ఫోటోలు ఉంటాయి. పైగా కైపెక్కించే చూపులతో ఆకర్షించడం హంసానందిని స్టైల్ కాబట్టి.. హాట్నెస్ మరింత ఎక్కువవుతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు బుల్లి గౌన్ వేసుకుని ఓ ఫోటో షూట్లో పాల్గొంది.

వైట్ కలర్ లో ఆ గౌన్ ఉండగా.. థైస్ కనిపించేలా హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఈ ఫోటోలు కనుక దర్శకనిర్మాతలు చూస్తే వెంటనే అవకాశాలు ఇచ్చేసాలా మాత్రం ఇవి ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం హంసానందిని హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!4

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus