Hansika: మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న హన్సిక ..వైరల్ అవుతున్న ఫోటోలు..!

Advertisement

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ హన్సిక ఎందుకు తెలుగులో ఎక్కువగా సక్సెస్ కాలేకపోయింది. యువ హీరోలతో కొన్ని మంచి సక్సెస్ లు అందుకుంది కానీ ఆమె బ్యాడ్ లక్ వలన అనుకున్నంతగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ అందుకోలేకపోయింది. కొంతమంది స్టార్ హీరోలతో సెకండ్ హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక చిన్నవో పెద్దవో అని తేడా చూపకుండా ఈ యాపిల్ బ్యూటీ ఇండస్ట్రీలో బాగానే నిలదొక్కుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో అనే ఫాలోవర్స్ కు కనులవిందును అందిస్తోంది. హాట్ బికినీ లుక్స్ తో కొన్నిసార్లు ఊహించని విధంగా షాక్ ఇస్తోంది. ఇక రీసెంట్ గా పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కు వెళ్లింది. బీచ్ అందాలలో తన బికినీ అందాలను జతచేసి సెక్సీ స్టిల్స్ ఇచ్చింది.ఇక అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది.

స్నేహితులు ఈ బ్యూటీకి మంచి సర్ ప్రైజ్ కూడా ఇచ్చారట. తెలియకుండానే ఇంట్లో మంచి డెకరేషన్ చేసి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేసినట్లు సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళ్ లోనే రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news