Hebah Patel: హెబ్బా పటేల్ అందాల విందు.. ఫోటోలు వైరల్..!

Advertisement

అవకాశాలు కాస్త తగ్గాయి అంటే చాలు హీరోయిన్లు చాలా వరకు గ్లామర్ షో పైనే దృష్టి పెడతారు. ఒకవేళ అలా కూడా కలిసి రాలేదు అంటే పెళ్ళికి రెడీ అయిపోతారు. చివరి స్టేజికి అయితే రాలేదు కానీ.. దానికి ముందు స్టేజిలో ఉంది హెబ్బా పటేల్. ‘అల ఎలా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్.. ‘కుమారి 21ఎఫ్’ ‘ఈడో రకం ఆడో రకం’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’ వంటి హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

కానీ ఆ తర్వాత వరుణ్ తేజ్ తో చేసిన ‘మిస్టర్’ మూవీ నుండీ ఈమెను ఫ్లాప్ లు వెంటాడాయి. తర్వాత గ్లామర్ డోస్ పెంచి చేసిన ’24 కిస్సెస్’ మూవీ ఈమె ఇమేజ్ ను బాగా తగ్గించింది. తర్వాత ఆమెకు ఆఫర్లు కూడా రావడం లేదు. అయితే ‘భీష్మ’ చిత్రంలో ఈమె హాట్ అందాలతో కనువిందు చేసింది.అంతేకాదు రామ్ నటించిన రెడ్ మూవీలో కూడా ఐటెం సాంగ్ చేసి కుర్రకారుని ఆకర్షించింది.

హెబ్బా (Hebah Patel) లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేంతలా ఆశ్చర్యపరిచింది.ఇక డీ గ్లామర్ రోల్ చేసిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఈమెకు అవకాశాలు తెచ్చిపెట్టేంతలా అయితే కాదు. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus