బర్త్ డే స్పెషల్ : ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫేమ్ ఇజాబెల్లె లైట్ అన్ సీన్ పిక్స్..!

కెరీర్ ప్రారంభంలో పలు యాడ్స్ లో నటించి పాపులర్ అయిన ఇజాబెల్లె లైట్ బ్రెజిల్ దేశానికి చెందిన యువతి. 2012 లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘తలాష్: ది ఆన్సర్ లైస్ వితిన్’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితురాలే..! అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ మూవీలో ఈమె నటించింది. ఆ చిత్రంలో మాధవి అనే అమ్మాయిగా కాసేపు కనిపించింది.

అటు తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో కూడా ఓ హీరోయిన్ గా నటించింది. ఆ మూవీలో ఈమె చేసిన గ్లామర్ షో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు ఈమె పుట్టినరోజు. 1990 సెప్టెంబర్ 1న ఈమె జన్మించింది. నేటితో ఈ అమ్మడు 31 వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ క్రమంలో ఈమెకు సంబంధించిన కొన్ని అన్ సీన్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus