Jonita Gandhi: అమ్మ బాబోయ్.. జోనిత గాంధీ మామూలు గ్లామర్ రచ్చ చేయడం లేదుగా ..!

  • May 10, 2023 / 02:30 PM IST

జోనిత గాంధీ ఇప్పుడున్న స్టార్ సింగర్స్ లో ఒకరు. చెప్పాలంటే టాప్ ఆర్డర్ లో ఉన్న సింగర్ అని కూడా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా ఈమె పాడిన పాటల సందడే ఎక్కువ అని చెప్పాలి. ఈమె పాడిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్ సాంగ్స్ అయిపోతున్నాయి. కెనడా దేశానికి చెందిన ఈమె బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ద్వారా ఇండియన్ సినిమాలకు పని చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పలు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ సినిమాలకి కూడా పాటలు పాడింది.

అదే టైంలో తమన్ ఈమెను (Jonita Gandhi) టాలీవుడ్ కి తీసుకొచ్చాడు. ‘కిక్ 2’ సినిమాలో ‘నువ్వే నువ్వే’ ప్రాణం అనే పాటను ఈమె చాలా చక్కగా పాడింది. బీస్ట్, సర్కారు వారి పాట..అలాగే ఈ ఏడాది వచ్చిన ‘వారిసు’ లో జిమికి పొన్ను వంటి సూపర్ హిట్ పాటలు చాలా అద్భుతంగా పాడింది ఈ అమ్మడు. అయితే సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేయడంలో కూడా ఈమె ముందే ఉంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. లేట్ చేయకుండా ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus