Actress: ఒక్క పోస్ట్ తో నెటిజన్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జ్యోతి రాయ్..!

  • August 1, 2023 / 08:20 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో సీరియల్ ఆర్టిస్ట్ జ్యోతిరాయ్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. కాగా పేరుకి కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన నటి అయిన తెలుగులో కూడా పలు సీరియల్స్ చేసి పాపులారిటీ దక్కించుకోవడంతో ఆమెకు సంబంధించిన విషయాలు తెలుగులో కూడా వైరల్ అవుతున్నాయి. కాగా గుప్పెడంత మనసు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న నటి జ్యోతిరాయ్ కన్నడలో పలు సినిమాల్లో సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈమె కన్నడ ఇండస్ట్రీలో బుల్లితెరపై ఓ స్టార్ బ్యూటి అనే చెప్పాలి.

జ్యోతిరాయ్ కి సంబంధించిన పలు వార్తలు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి . ఆమె తన భర్తను వదిలేసి వేరే డైరెక్టర్ తో సహజీవనం చేస్తుందని.. నానా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా జ్యోతి రాయ్.. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరిగిన ఫొటోస్ ను ట్రెండ్ చేస్తున్నారు . అంతే కాదు ఆల్రెడీ జ్యోతిరాయ్ కి ఇదివరకే పెళ్లయిందని ఓ బాబు కూడా ఉన్నాడని ..ఇంట్లో మొగుడ్ని బాబుని వదిలేసి డైరెక్టర్ తో చట్టపట్టాలేసుకొని తిరిగేస్తుందని నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడేశారు .

దీంతో హార్ట్ అయిన జ్యోతి (Actress) ఒక్క దెబ్బతో ఇచ్చిపడేసింది . తన కొడుకు తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ” మీకు తెలియకుండా ..అర్థం కాకుండా.. ఎవరిని నిందించొద్దు ..మీరు ఎవరు కూడా నా వెంట నడవలేరని గుర్తుపెట్టుకోండి” అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో సోషల్ మీడియాలో జ్యోతి చేసిన పోస్ట్ వైల్డ్ గా మారింది . అంతేకాదు జ్యోతిరాయ్ ని సపోర్ట్ చేసే కన్నడ జనాలు ఆమె లైఫ్ ఆమె ఇష్టం ..

వదిలేసిన భర్తకు లేని నొప్పి ..కొత్తగా తెచ్చుకున్న డైరెక్టర్ లేని బాధ మీకు ఎందుకు.. ఆమె బ్రతుకు ఆమెని బ్రతకనివ్వండి.. అంటూ ఘాటుగా కౌంటర్స్ వస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో జ్యోతి చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus