హాట్ కిస్సెస్..బోల్డ్ సీన్స్ వెబ్ సిరీస్ కి రెడీ అవుతున్న కాజల్..!

ఏదైనా ట్రెండ్ ఫాలో అయితేనే కెరీర్, లేదంటే ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీనిని బాగానే ఒంటబట్టించుకున్నట్లు ఉన్నారు. అందుకే ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్ గా భావిస్తున్న ఓటిటి వైపు అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ లక్కీ లేడీ సమంత ఈ విషయంలో ఒకడుగు ముందంజలోనే ఉంది. సమంత అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ లో సమంత రోల్ అడ్వెంచరస్ మరియు కొంచెం బోల్డ్ గా కూడా ఉంటుందని సమాచారం.

అలాగే నిత్యా మీనన్ హీరో అభిషేక్ బచ్చన్ తో కలిసి బ్రీత్ అనే ఓ సిరీస్ చేశారు. ఈ సిరీస్ లో ఓ సన్నివేశంలో నిత్యా లెస్బియన్ గా లేడీతో లిక్ లాక్ సీన్ చేయడం విశేషం. కాగా హీరోయిన్ కాజల్ సైతం ఓ బోల్డ్ రోల్ కోసం సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతుంది. హాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ టీవీ సిరీస్ గా ఉన్న క్వాంటికో ఇండియన్ వర్షన్ లో కాజల్ నటించనున్నారట. ఓ టి టి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుంది.

ఈ సిరీస్ లో కాజల్ ప్రియాంక చోప్రా పాత్ర చేయనున్నారట. క్వాంటికో సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు హాట్ హాట్ ముద్దు సన్నివేశాలు, హీరోతో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉంటాయి. మరి ఇండియన్ వర్షన్ లో ప్రియాంక పాత్ర చేస్తున్న కాజల్ ఆ సన్నివేశాలలో నటించాల్సి ఉంటుంది. ఈ సిరీస్ కార్యరూపం దాల్చిన నేపథ్యంలో కాజల్ లోని మరో కొత్త కోణం చూడవచ్చు.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus