Actress Kasthuri: ‘గృహలక్ష్మీ’ నటి కస్తూరిని ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూసుండరు..!

  • August 28, 2021 / 09:41 AM IST

‘స్టార్ మా’ లో రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ అవుతున్న ‘గృహలక్ష్మీ’ సీరియల్ ద్వారా మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది నటి కస్తూరి. గతంలో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిందన్న సంగతి తెలిసిందే. ‘భారతీయుడు’ ‘అన్నమయ్య’ ‘చిలక్కొట్టుడు’ ‘డాన్ శీను’ వంటి సినిమాల్లో ఈమె నటించింది. అంతేకాకుండా నిత్యం బోల్డ్ కామెంట్స్ చేస్తూ నిత్యం ఏదో ఒక వివాదంలో కూడా నిలుస్తుంటుంది.

అలాగే గతంలో గ్లామర్ ఫోటోలతో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. 47 ఏళ్ళ వయసొచ్చినా వన్నె తగ్గని అందంతో అలాగే హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుని కూడా అట్రాక్ట్ చేయగలదు ఈ నటి.ఈమెకు సంబంధించి కొన్ని గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus