Kavya Thapar: ‘ఏక్ మినీ కథ’ బ్యూటీ కావ్య థాపర్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • April 15, 2022 / 01:44 PM IST

2018 వ సంవత్సరంలో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య థాపర్. కానీ ఆ మూవీ వచ్చినట్టే జనాలకి తెలీదు అంటే ఆ చిత్రం ఫలితం ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఈ అమ్మడికి వెంటనే అవకాశాలు దక్కలేదు. రెండో సినిమా అవకాశం దొరకడానికి 3 ఏళ్ళ టైం పట్టింది. మొత్తానికి ‘ఏక్ మినీ కథ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

Click Here To Watch NOW

ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటిస్తూనే గ్లామర్ కూడా వడ్డించింది ఈ అమ్మడు. ఈ మూవీ తర్వాత కూడా ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు.ఓ తమిళ సినిమాలో మాత్రమే నటిస్తుంది. అందుకే ఈమె విచ్చల విడిగా అందాలు ఆరబోస్తుంది. ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

27

28

29

30

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus