Kavya Thapar: ఇన్నర్ వేర్ లేకుండా కావ్య థాపర్ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఈ మధ్య హీరోయిన్లు చేసే ఫోటో షూట్లు హద్దులు దాటేస్తున్నట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి హీరోయిన్లు ఎలాంటి ఫోటో షూట్లకైనా రెడీ అయిపోతున్నారు. ఈ క్రమంలో యాక్సిడెంటల్ గా వారి ప్రైవేట్ పార్ట్స్ కెమెరాకి కనుక చిక్కితే బాధపడిపోతున్నారు. పాయల్ ను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్ లో కావ్య థాపర్ కూడా చేరినట్టు టాక్ వినిపిస్తోంది. ‘ఈ మాయ పేరేమిటో’ అనే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కావ్య థాపర్ మొదటి చిత్రంతో ఆశించిన స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది.

మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో (Kavya Thapar) ఈ అమ్మడికి వెంటనే అవకాశాలు రాలేదు. రెండో సినిమా అవకాశం దొరకడానికి 3 ఏళ్ళ టైం పట్టింది. ఎట్టకేలకు ‘ఏక్ మినీ కథ’ అనే క్రేజీ మూవీ చేసింది. 2021 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై డీసెంట్ హిట్ అందుకున్న ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించింది ఈ బ్యూటీ. కానీ ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు.

‘బిచ్చగాడు2’ లో అవకాశం వచ్చింది. అది ఎంతవరకు కలిసొస్తుందో తెలీదు. రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టింది అంటున్నారు. దాని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ గ్యాప్ లో ఈమె పాల్గొనే ఫోటో షూట్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

27

28

29

30

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus