Kavya Thapar: ‘బిచ్చగాడు2’ బ్యూటీ కావ్య థాపర్ టెంప్టింగ్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • July 11, 2023 / 12:51 AM IST

కావ్య థాపర్…అందరికీ సుపరిచితమే. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఈమెకు ఆశించిన సక్సెస్ ను అందించలేదు. తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఫైనల్ గా ‘ఏక్ మినీ కథ’ అనే క్రేజీ మూవీ చేసింది. 2021 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై డీసెంట్ హిట్ అందుకున్న ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించింది ఈ బ్యూటీ. కానీ ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు.

తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా (Kavya Thapar) ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే ‘బిచ్చగాడు2’ మూవీ సక్సెస్ అవ్వడంతో ఈమెకి కొంచెం ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో హేమ అనే పాత్రలో చాలా సహజంగా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె రవితేజ సినిమాలో కూడా నటిస్తుంది. అది కూడా సక్సెస్ అయితే ఈమె దశ తిరిగినట్టే. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈమె టెంప్టింగ్ ఫోజులిస్తూ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus