పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ. ఈ మూవీ సో సో గా ఆడినా అది ఆమె గ్లామర్ వల్లే అనే కామెంట్స్ ఆ టైంలో ఎక్కువగా వినిపించాయి.మొదటి సినిమాలోనే భీభత్సమైన గ్లామర్ షో చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. పైగా ఆ సినిమాలో ఈమె అందాన్ని వర్ణిస్తూ కొంచెం ఘాటైన డైలాగులు దట్టించాడు దర్శకుడు. అవి కూడా మొత్తం పూరి స్టైల్లోనే ఉన్నాయన్న సంగతి తెలిసిందే.
ఇక తర్వాత నాగ శౌర్య నటించిన ‘లక్ష్య’,వైష్ణవ్ తేజ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ వంటి క్రేజీ సినిమాల్లో కూడా నటించింది. అయితే ఈమెకు సరైన బ్లాక్ బస్టర్ అందుకోలేదు అనేది మాత్రం వాత్సవం. ఈ ఏడాది వచ్చిన ‘బ్రో’ సినిమా కూడా ఆడకపోవడంతో ఈమె కెరీర్ డైలమాలో పడింది. అది పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు. ఈమె (Ketika Sharma) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు