టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధవి డాటర్ పిక్స్ వైరల్..!

కనక మహాలక్ష్మి.. ఈ పేరు చెప్తే బహుశా ఎవ్వరికీ తెలియక పోవచ్చు అదే ‘ఖైదీ’ సినిమా హీరోయిన్ మాధవి అనగానే అందరికీ టక్కున గుర్తుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏలూరు ఆడపడుచు ఈమె. దాసరి నారాయణ రావు గారు డైరెక్షన్లో తెరకెక్కిన ‘తూర్పు పడమర’ చిత్రంతో ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’

‘దొంగ మొగుడు’ ‘కోతల రాయుడు’ ‘ ప్రాణం ఖరీదు’ ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ ‘ఖైదీ’ ‘బిగ్ బాస్’ వంటి చిత్రాల్లో నటించి ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘ఖైదీ’ సినిమాలో ‘రగులుతుంది మొగలి పొద’ పాటలో ఈమె తన గ్లామర్ తో అప్పట్లో ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాల్ఫ్ శర్మ అనే వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది. 23 ఏళ్ల వయసులోనే ఈమె పెళ్లి చేసుకుంది.ఇదిలా ఉండగా..

తాజాగా మాధవి కూతురు ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈమె పేరు టిఫాని శర్మ. చూడడానికి జూనియర్ మాధవిలా కనిపిస్తుంది. ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. సరే ఈ విషయాలను పక్కన పెట్టి టిఫాని శర్మ ఫోటోలను ఓ లుక్కేయండి :

1

2

3

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus